Latest News

Powered by Blogger.
Wednesday, 6 January 2016

శీతాకాలంలో మేకప్ ఎలా వేసుకోవాలి?

సీజన్‌కి తగ్గట్టుగా మేకప్‌ వేసుకుంటేనే బాగుంటుంది. ఆ విధంగా వేసుకుంటేనే మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. అంతేకాక చర్మానికి కూడా ఎటువంటి హాని కలగదు. ఇప్పుడు ఈ శీతాకాలంలో మేకప్ ఎలా వేసుకుంటే బాగుంటుందో తెలుసుకుందాం.

మొదట మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఆ తర్వాత ఫౌండేషన్‌కి బదులుగా బేసిక్‌ క్రీమ్‌ వాడితే మంచిది . బీబీ క్రీమ్‌ని ఒక లేయర్‌ రాసుకుంటే చాలు మంచి లుక్ కనపడుతుంది.

ఈ కాలంలో హెవీగా మేకప్‌ వేసుకోకూడదు. మేకప్ లైట్‌గా ఉంటే ఐ లైనర్‌ని వాడాలి. ఈ కాలంలో బ్లాక్‌ కన్నా బ్రౌన్‌ కలర్‌ ఐలైనర్‌ అయితే బాగుంటుంది.

ఒకవేళ మస్కారా వంటివి వేసుకోవాలని అనుకుంటే మాత్రం వాటర్‌ప్రూ్‌ఫవి మాత్రమే వాడాలి. అలాగే కాజల్‌ పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. పింక్‌, బ్రౌన్‌ కలర్‌ ఐషాడో వేసుకుంటే చూడడానికి సహజంగా మరియు అందంగా ఉంటుంది.

      • Blogger Comments
      • Facebook Comments
      Top