Latest News

Powered by Blogger.
Tuesday, 5 January 2016

గోళ్లు పెళుసుగా మారి విరిగిపోతున్నాయా?

ఆడవారి అందంలో గోళ్లు కూడా ఒక భాగం. అటువంటి గోళ్లు పెళుసుగా మారి  విరిగిపోతే చూడటానికి బాగోవు. కొన్ని చిట్కాలను పాటిస్తే గోళ్ళు విరగకుండా కాపాడుకోవచ్చు.

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోళ్లను, చిగుళ్లను మాయిశ్చరైజర్‌తో మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి గోళ్లు పెళుసు బారకుండా ఉంటాయి.

బాదం, కొబ్బరి నూనెల్ని రెండు టీబుల్‌ స్పూన్ల చొప్పున తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో కొద్దిసేపు వేళ్లను ముంచి ఉంచాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే గోళ్లు బలంగా తయారవుతాయి.

విటమిన్‌-సి లోపం వల్ల కూడా గోళ్లు పలుచబడి విరిగిపోతూ ఉంటాయి. అటువంటి సమస్య ఉన్నవారు విటమిన్‌-సి ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి . లేకపోతే అప్పుడప్పుడు విటమిన్‌-సిని మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు. ఆహారంలో క్యాబేజీ, పాలకూర వంటి ఐరన్‌ ఎక్కువ కలిగిన పదార్థాలు తరచుగా  తినాలి.

      • Title : గోళ్లు పెళుసుగా మారి విరిగిపోతున్నాయా?
      • Posted by :
      • Date : 8:00 am
      • Labels :
      • Blogger Comments
      • Facebook Comments
      Top