మానవ శరీరంలో చేతి,కాలి వేళ్ళకు ఉన్న గోళ్ళు విషపూరితమైనవి. మనం భోజనం చేసేటప్పుడు పొరపాటున గోళ్ల ముక్కలు అన్నం ద్వారా తీసుకుంటే అవి జీర్ణం కావు.
మన జీర్ణ వ్యవస్థకు గోళ్ళను జీర్ణం చేసే శక్తి లేదు. విసర్జన జరిగేటప్పుడు ప్రేగుల వంటి వాటికీ తగిలితే ప్రమాదం. అందుకే గోళ్ళను ఇంటిలో తీయకపోవటం మంచిది. అంతేకాక తప్పనిసరిగా వారానికి ఒకసారి గోళ్ళను తీయటం అలవాటుగా చేసుకోవాలి.