Latest News

Powered by Blogger.
Friday, 29 January 2016

ఉప్పు ఎందుకు దొంగిలించకూడదు?

ఉప్పును కాళ్ళతో తొక్కరాదు. అలాగే బదులు కూడా తీసుకోకూడదు. అలాగే ఉప్పును చేతితో ఎవరికీ ఇవ్వకూడదు. ఉప్పు శనిశ్వరుడికి సంకేతం. పూర్వకాలంలో ఉప్పు దొరికేది కాదు. ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవటానికి ఉప్పును శనిశ్వరుని అంశ గాను, యమధర్మరాజు సంకేతంగా చెప్పేవారు. 

అలా చెప్పటం వలన ఉప్పును చేబదులు అడిగే వారు కాదట. అంతేకాక దొంగతనం కూడా చేయటానికి సాహసం కూడా చేసేవారు కాదట. ఒక వయస్సు వచ్చాక రక్తపోటు లేకపోయిన ఉప్పు వాడకంను తగ్గించటం మంచిది. 

  • Blogger Comments
  • Facebook Comments
Top