ఆహారం జీర్ణం కావటానికి అవసరమైన హైడ్రోక్లోరికామ్లం ఉత్పత్తికి మిరియాలు సహాయపడతాయి. జీర్ణాశయంలో ఆహారం ఎక్కువ సేపు నిలువ ఉండకుండా చూస్తాయి.
మిరియాల పొడిని అల్లం రసంతో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
అల్లం, మిరియాలు కలిపి తయారుచేసిన చట్నీ తీసుకుంటే శరీరం పునరుజ్జీవం వస్తుంది.

ఆకలి లేని వారికి మిరియాలు దివ్యౌషధం. మిరియాలతో చేసిన డికాషన్‌ను తీసుకుంటే ఆకలి పుడుతుంది. ఒక స్పూన్ తేనెతో చిటికెడు మిరియాల పొడిని కలిపి తీసుకుంటే మంచి ఆకలి కలుగుతుంది.
మిరియాల రసం తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.