Latest News

Powered by Blogger.
Saturday, 30 January 2016

అన్నం మాడి....మాడు వాసన వస్తోందా... అయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి

అన్నం అడుగు భాగం మాడిపోతే పైన ఉన్న అన్నం కూడా మాడు వాసన వస్తుంది. ఈ మాడు వాసన పోవాలంటే అన్నం పై బాగంలో వైట్ బ్రెడ్ పెట్టి 5 10నుంచి నిముషాలు ఉంచితే సరి.

కూరగాయలు కోసాక , పండ్లు కోసాక వేళ్లు మురికి పట్టినట్టుగా కనిపించటం సహజమే. ఆ రంగు వదలటం కూడా చాలా కష్టమే. ఇలాంటి సమయంలో చేతులను బంగాళదుంప ముక్కతో రుద్ది కడగాలి.

సూప్, సాస్ తాగిన గిన్నెలు చాలా జిడ్డుగా ఉంటాయి. ఇలాంటి సమయంలో గిన్నె లోపలి భాగంలో చిన్న ఐస్‌ ముక్క వేసి రుద్దితే జిడ్డు వదిలిపోతుంది.

పాస్తా లేదా బంగాళదంపలు మరియు ఇతర కూరగాయల ముక్కలను ఉడికించిన నీటిని మొక్కలకు పోస్తే బాగా పెరుగుతాయి.

కోడిగుడ్డు మునిగేంత నీళ్లను గిన్నెలో పోయాలి. గుడ్డు పైకి తేలితే గుడ్డు కుళ్లిపోయిందని తెలుసుకోవాలి.

సూప్‌లో ఉప్పు ఎక్కువైతే అడుగున తొక్కతీసిన బంగాళ దుంప ముక్క వేసి పది నిమిషాలు ఉంచాలి.

అరటిపండ్లను మిగతా పండ్లతో ఉంచితే త్వరగా కుళ్లిపోతాయి. అందుకని అరటిపండ్లను ఎప్పుడూ విడిగానే ఉంచాలి.

  • Title : అన్నం మాడి....మాడు వాసన వస్తోందా... అయితే ఈ చిట్కా ఫాలో అవ్వండి
  • Posted by :
  • Date : 1:14 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top