Latest News

Powered by Blogger.
Saturday, 30 January 2016

బ్రెడ్ రోల్

కావలసిన పదార్దాలు
బ్రెడ్ 2
నూనె 500 గ్రాములు
మసాల తయారికి కావలసినవి :

బంగాళాదుంపలు 500 గ్రాములు
బఠాని 1 కప్పు
క్యారెట్,కాలిఫ్లవర్, బీన్స్ 3 కప్పులు (సన్నగా కోయాలి )
ఉల్లి పాయ ముక్కలు 1 కప్పు
కాప్సికం ముక్కలు 1/2 కప్పు
అల్లం, మిర్చి పేస్ట్ ౩ స్పూన్స్
కారం 2 స్పూన్స్
గరం మసాల 1 స్పూన్
ఉప్పు, పసుపు సరిపడా
నిమ్మకాయలు 2
కొత్తిమిర 2 స్పూన్స్

తయారి విధానం

మూకుడులో నూనె పోసి వేడెక్కాక దానిలో అల్లం,మిర్చి పేస్ట్, ఉల్లి, కాప్సికం ముక్కలు వేసి బాగా వేగించాలి . ఉడికించిన కూరలను వేసి నీరు ఇగిరేవరకు వేగించాలి. ఆ తర్వాత పసుపు,ఉప్పు,కారం ,గరం మసాలా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నిమ్మరసం,కొత్తిమీర వేసి కలిపి పొయ్యి మీద నుంచి దించేయాలి.

బ్రెడ్ ముక్కల అంచులను కట్ చేసి ఒక్కొక్క దానిని నీటిలో ముంచి తీసి అరచేతులతో ఒత్తి నీరు పిండి ముక్కలో ఒక స్పూన్ కూరను పెట్టి చుట్టూ మూసి ముద్దలా చుట్టాలి. ఈ విధంగా అన్ని రోల్స్ తయారుచేసుకొని ప్లేటులో ఉంచి ఫ్రిజ్ లో 2 గంటలు ఉంచి తీసి బాండిలో నూనే పోసి కాగిన తర్వాత కొన్ని రోల్స్ చప్పున వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి.

  • Blogger Comments
  • Facebook Comments
Top