Latest News

Powered by Blogger.
Saturday, 16 January 2016

దేవాలయాల్లో తల నీలాలను ఎందుకు సమర్పిస్తారు?

బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్దాలకు, చిన్న చిన్న మోసాలకు అంతే ఉండదు. మానవులు చేసే సర్వ కర్మల పాపఫలం వెంట్రుకలకు చేరుతుంది. 

అందుకే పాపాలకు నిలయం అయిన వెంట్రుకలను స్వామికి సమర్పించి స్వామి....ఇంతవరకు చేసిన పాపాలను వదిలేస్తున్నాను. ఇకపై మంచిగా,ధర్మంగా,న్యాయంగా ఉంటానని చెప్పటమే తలనీలాలను దేవాలయాల్లో సమర్పించటానికి కారణం. 

  • Blogger Comments
  • Facebook Comments
Top