Latest News

Powered by Blogger.
Thursday, 10 December 2015

బ్రెడ్‌ పెరుగు వడ

కావలసిన పదార్దాలు

బ్రెడ్‌ : 5 స్లైసులు
ఉల్లిపాయ: 1 (సన్నగా తరగాలి)
అల్లం తురుము: 1 టీ స్పూన్‌
పెరుగు : ఒక కప్పు
పచ్చిమిర్చి : 2
కారం : 1 స్పూన్
ఉప్పు: తగినంత
చాట్‌ మసాలా: 1 టీ స్పూన్‌
నూనె: తగినంత
కొత్తిమీర: అలంకరణకు సరిపడ

తయారు చేసే విధానం:

పెరుగులో అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు వేసి మిక్సీలో ఒక సారి మిక్సీ చేయాలి. బ్రెడ్‌ చివరలు కట్‌ చేసి స్లైస్‌ను నీటిలో ముంచి నీరు అంతా పిండేయాలి. ఆ తర్వాత రెండు చేతుల మధ్య అదిమి పెట్టి మధ్యలో రంధ్రం చేయాలి. అప్పుడు చూడటానికి వడలా కనిపిస్తుంది. బాణలి పెట్టి అందులో నూనె పోసి సన్నని మంట మీద ఉంచి ఈ బ్రెడ్‌ వడలను గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలి. ఆ తరువాత మిక్సీలో తిప్పి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేయాలి. ఐదు నిమిషాలు అలా ఉంచి ఆ తర్వాత వాటిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోని పైన చాట్‌ మసాలా, ఉల్లిపాయ ముక్కలు చల్లాలి. కొత్తిమీరతోగార్నిష్ చేసి సర్వ్‌ చేయడమే. చాలా సులువుగా త యారైపోతాయి ఈ వడలు. పిల్ల లు కూడా ఇష్టంగా తింటారు.

  • Blogger Comments
  • Facebook Comments
Top