ప్రతి రోజు పళ్ళను తోముకొనే టూట్ బ్రష్ మీద శ్రద్ద పెడుతున్నారా? ఒకవేళ పెట్టకపోతే తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. టూట్ బ్రష్ ఎంపికలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. టూట్ బ్రష్ కొనేటప్పుడు కొన్ని విషయాలను పరిశీలన చేయాలి. వాటి గురించి తెలుసుకుందాం.
అందరి నోరులు ఒకే సైజులో ఉండవు. కొంత మంది నోరు చిన్నగా ఉంటే మరి కొంత మంది నోరు పెద్దగా ఉంటుంది. నోటి సైజ్ ని బట్టి టూట్ బ్రష్ ని ఎంపిక చేసుకోవాలి. అందరికి ఒకే సైజ్ బ్రష్ సెట్ కాదు.
కొన్ని టూట్ బ్రష్ ల బ్రసెల్స్ మెత్తగా లేకుండా చాలా హార్డ్ గా ఉంటాయి. హార్డ్ గా ఉన్న బ్రష్ లను వాడితే చిగుళ్ళు దెబ్బతింటాయి. బ్రష్ ని నోట్లో పెట్టుకోగానే పళ్ళను తోమటానికి సులభంగా ఉండాలి. ఏమైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం వెంటనే బ్రష్ ని మార్చేయండి.
మార్కెట్ లో రకరకాల డిజైన్స్ లో బ్రష్ లు అందుబాటులో ఉన్నాయి. వాటి మీద మోజు పడకుండా మీ నోటికి సెట్ అయ్యే విధంగా బ్రష్ ని ఎంపిక చేసుకోండి.