Latest News

Powered by Blogger.
Friday, 11 December 2015

కార్న్‌ మంచూరియా

కావలసిన పదార్ధాలు:

తాజా బేబి కార్న్‌ 5
మొక్కజోన్న పిండి - అరకప్పు
బియ్యం పిండి - పావు కప్పు
అల్లంవెల్లుల్లి పేస్టు - 2 స్పూన్లు
ఉప్పు తగినంత
కారం సరిపడా
నూనె వేగించటానికి సరిపడా
ఉల్లిపొర కట్ట - ఒకటి
ఉల్లిపాయ ఒకటి (సన్నగా తరగాలి)
వెల్లుల్లి పాయ ముక్కలు
టొమాటో సాస్‌
సోయాసాస్‌

చిల్లీసాస్‌

తయారు చేసే విధానం:

ముందుగా తాజా బేబి కార్న్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు నీటితో ఉడికించి ఆ తర్వాత నీరు మొత్తం ఇంకిపోయేలా వడకట్టి పక్కన ఆరబెట్టు కోవాలి. ఈ లోపుగా ... ఒక పాత్రలో మొక్కజొన్న పిండి, బియ్యంపిండి, అల్లంవెల్లుల్లి ముద్ద,కారం, సరిపడా ఉప్పును వేసి బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి.

ఇప్పుడు స్టౌ పై బాణలి పెట్టి పైన తయారుచేసుకున్న మిశ్రమంలో అరబెట్టుకున్న బేబి కార్న్‌ను ముంచి బజ్జీల మాదిరిగా గోల్డ్ కలర్ వచ్చేవరకు వేగించుకోవాలి. స్టౌ పై మరో బాణలి పెట్టి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి పొర ముక్కలు దోరగా వేయించుకోవాలి.

ఇప్పుడు ముందుగా బజ్జీలుగా వేయించి పెట్టుకున్న బేబికార్న్‌ ముక్కలను ఒక్కోటిగా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దీనిని వేరే ప్లేట్‌లోకి తీసుకొని వాటి పై సో యాసాస్‌, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌ చల్లి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. దీని పైన తరిగిన ఉల్లిపాయలు వేసి, కొద్దిగా నిమ్మరసం చల్లి తింటే చాలా రుచిగా ఉంటుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top