ఈ ఆచారాన్ని మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసమే పెట్టారు. బట్టలను మగ్గాలపై నేస్తారు. బట్టలను నేసె ముందు నూలుకు పిండితో తయారుచేసిన గంజిని పెడతారు.
ఆ విధంగా గంజి పెట్టి నేయటం వలన అనేక రకాల రోగ కారకాలు వస్త్రాల్లోకి చేరతాయి. అటువంటి వస్త్రాలను ధరిస్తే చర్మ సంబందిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే క్రిములను దూరం చేసే పసుపును బట్టలకు నలు వైపులా రాసి ఆపై ధరించమని చెప్పుతారు. అంతేకాక పసుపు మంగళకారానికి గుర్తు. మన పెద్దవారు పెట్టిన ఆచారాలు అన్నింటిలోను సైన్స్ ఉంటుంది. మనం వాటిని చాదస్తాలు అని కొట్టిపారేయకూడదు.