అయితే దీర్ఘ కాలం పాటు ఇ- విటమిన్ లోపించినవారిలో గుండె వ్యాధులు, మధుమేహం,మెటబాలిక్ సిండ్రోమ్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్థూలకాయుల రక్తంలో ఇ- విటమిన్ ఉంటుంది. కానీ కొవ్వు అధికంగా నిల్వ ఉండే శరీర కణాల్లో మాత్రం ఇది లోపించింది. అందువల్ల దీన్ని అధిక మొత్తంలో వారికి అందిస్తే బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.