Latest News

Powered by Blogger.
Sunday, 6 December 2015

పుదీనా దోశ

కావలసిన వస్తువులు

పెసలు - ఒక కప్పు
బియ్యము - అర కప్పు
పుదీనా - 1 కట్ట (పెద్దది)
కొత్తిమీర - 1/2 కట్ట
పచ్చిమిరపకాయలు - 4-6
ఇంగువ - కొద్దిగా
ఉప్పు - తగినంత
జీలకర్ర - 1 చెంచా
వంటసోడా - ఒక చిటికెడు

తయారు చేసే విధానం

బియ్యము, పెసలను శుభ్రం చేసి నీటిలో రెండు గంటలు నానబెట్టాలి. నీటిని పూర్తిగా తీసేసి అందులో కొత్తిమీర, పుదినా ఆకులు, పచ్చి మిరప కాయలు, ఇంగువ వేసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత అందులో తగినంత ఉప్పు,కొద్దిగా జీలకర్ర, చిటికెడు వంటసోడా వేసి బాగా కలపాలి. ఈ పిండిని పెనం మీద అట్టులా వేసుకోవాలి. దానిపైన ఇష్టం ఉన్నవారు ఉల్లి పాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు దీనికి కొబ్బరి చెట్నీ లేదా అల్లం చెట్నీ మంచి కాంబినేషన్‌.

  • Blogger Comments
  • Facebook Comments
Top