పూరకానికి 4 సెకన్లు,కుంభాకానికి ముప్పై సెకన్లు, రేచకానికి 4 సెకన్ల సమయం కేటాయించాలి. వీటిని క్రమంగా పెంచుకుంటూ అనేక సార్లు చేయవచ్చు. 'పూరకం' చేసేటప్పుడు దైవ ధ్యానం, మంత్రం ధ్యానం చేయాలి. ఈ ప్రాణాయామం కర్మకి అర్హతను ఇస్తుంది. ఈ విధంగా చేయనప్పుడు ముక్కు మూసుకున్నా ప్రయోజనం ఉండదు.