కాఫీ రుచిగా ఉండాలంటే ఫిల్టర్ కాఫీ చేసే సమయంలో కాఫీ ఫిల్టర్‌లో ముందుగా కొంచెం పంచదార వేసి ఆ తరువాత కాఫీ పొడి, వేడి నీళ్లు పోయాలి.
ఆమ్లెట్ మంచి రుచికరంగా రావాలంటే గుడ్డు సొనలో కొన్ని పాలు లేదా ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి బాగా గిలకొట్టాలి.
కాలీ ఫ్లవర్ ని ఉడికించేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ పాలు పోస్తే కాలీఫ్లవర్ రంగు మారకుండా తెల్లగా ఉంటుంది.
నిమ్మరసాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేస్తే 15 నుంచి 20 రోజుల వరకు నిమ్మరసాన్ని నిల్వ ఉంచినట్టే. ఈ క్యూబ్స్‌ను అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు.
కొబ్బరికాయ రెండు సమ భాగాలుగా పగలాలంటే కొబ్బరికాయను నీటితో తడిపి చేతి వేలితో కాయ చుట్టూ గుండ్రంగా ఒక గీత గీశాక పగల గొట్టాలి. అప్పుడు సరిగ్గా రెండు సమభాగాలుగా అవుతుంది.
అన్నం ఉడికే సమయంలో ఒక స్పూన్ నిమ్మరసం వేస్తె అన్నం తెల్లగా ఉంటుంది.
బిర్యానీ, పులావ్‌ల మీద అలంకరించే ఉల్లిపాయ ముక్కల్ని చిటికెడు పంచదార వేసి వేగిస్తే ఉల్లిపాయ ముక్కలకు మంచి రంగు వస్తుంది.
పప్పు ఉడికించేటప్పుడు పొంగి పోకుండా ఉండాలంటే కొంచెం నూనె వేసి ఉడికించాలి. ఈ విధంగా చేయటం వలన పప్పు పొంగకుండా ఉండటమే కాకుండా మంచి రుచి వస్తుంది.
పన్నీర్‌ని కూరల్లో లేదా గ్రేవీల్లో వేయటానికి ముందు గోరువెచ్చటి ఉప్పు నీళ్లలో ముంచి తీస్తే అది మెత్తబడుతుంది.
అల్లంవెల్లుల్లి పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ వేడి వంట నూనె వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే రుచి, వాసన కోల్పోకుండా ఉంటుంది.