సుర్యాస్తమ సమయంలో గృహానికి సమీపంగా యజ్ఞార్హమైన పొడువు గల కఱ్ఱను పాతి దాని మీద అష్టదళాద్యా కారంగా నిర్మించిన దీప యంత్రం నందు మధ్య బాగంలో ముఖ్య దీపాన్ని వెలిగించి, దాని చుట్టూ ఒకొక్క దళంలో ఒకొక్క చిన్న దీపాన్ని వెలిగించి " దామోదరాయ నభ సితులాయం దోలన యసహ ప్రదీపంతే ప్రయచ్చామి నమో నంతాయ వేధసే" అనే మంత్రాన్ని జపించాలి. అనగా సృష్టి కర్త అగు శ్రీ మహావిష్ణువుకు ఆకాశమున ఉయ్యాల నుగుటకై దీపమిచ్చి తిని అని అర్ధం. ఈ విధంగా ఒక మాస పర్యంతం ఆకాశ దీపాన్ని సమర్పిస్తే సమస్త సంపదలు కలుగుతాయి.