Latest News

Powered by Blogger.
Tuesday, 22 December 2015

వంటింటి చిట్కాలు (కుకింగ్ చిట్కాలు)

illali chitkalu,telugu cooking tips

కొబ్బరి నిల్వ ఉండాలంటే పచ్చికొబ్బరి లోపల నిమ్మరసం రాయాలి.

ఎండు కొబ్బరిని సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్ళు చల్లి ఫ్రిజ్ లో ఉంచితే సరి.

క్యాబేజి వండేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయాలి.

అరటికాయ ముక్కలుగా కోసినప్పుడు నల్లబడకుండా ఉండాలంటే తోలు తీసిన అరటికాయను మజ్జిగ కలిపిన నీళ్ళల్లో వేయాలి.

బీట్ రూట్ సన్నగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిగా చేసుకుని ఫుడ్ కలర్ గా ఉపయోగించుకోవచ్చు.

పూరి పిండి కలిపేటప్పుడు నీటికి బదులుగా పాలను కలిపితే పూరీలు మెత్తగా రావటమే కాకుండా మంచి రుచిగా కూడా ఉంటాయి.

  • Title : వంటింటి చిట్కాలు (కుకింగ్ చిట్కాలు)
  • Posted by :
  • Date : 2:00 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top