Latest News

Powered by Blogger.
Tuesday, 22 December 2015

శీతాకాలంలో చర్మం పొడిగా మారకుండా ఉండాలంటే.....

How to Make papaya honey face pack

చర్మం పొడిగా మారిందా....???
శీతాకాలంలో చర్మానికి ఎంత మాయిశ్చరైజర్ రాసిన సరే పొడిగా మారటం సహజమే. ఇటువంటి సమస్య రాకుండా ఉండాలంటే తేనెను ఉపయోగించాలి. మనం కొనుగోలు చేసే ప్రతి హెర్బల్ మాయిశ్చరైజర్ లో తేనే తప్పనిసరిగా ఉంటుంది. 

శీతాకాలంలో చర్మం పొడిగా మారకుండా ఉండాలంటే..... ఒక ప్యాక్ ని  ట్రై చేద్దాం. ఒక బౌల్ లో నాలుగు స్పూన్ల బొప్పాయి గుజ్జును తీసుకోని దానికి మూడు స్పూన్ల తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం,మెడకు రాసి పావు గంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మంచి పలితం కనపడుతుంది. 

  • Title : శీతాకాలంలో చర్మం పొడిగా మారకుండా ఉండాలంటే.....
  • Posted by :
  • Date : 12:00 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top