కావలసిన పదార్దాలు
ఉప్పుడు బియ్యం 2 కప్పులు
బియ్యం 2 కప్పులు
మినపప్పు 1 కప్పు
బేకింగ్ సోడా పావు స్పూన్
ఉప్పు సరిపడా
నూనె సరిపడా
తయారి విధానం
ఉప్పుడు బియ్యం,బియ్యం,మినపప్పు శుభ్రంగా కడిగి నాలుగు గంటలు నానబెట్టి గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బాలి. ఈ పిండిని రాత్రి అలా ఉంచి మరుసటి ఉదయం బేకింగ్ సోడా,ఉప్పు వేసి బాగా కలపాలి. పొయ్యి మీద పెనం పెట్టి ఈ పిండిని గరిటె తో తీసుకోని దోశ పోసుకోవాలి . దోశ చుట్టూ ఒక స్పూన్ నూనె వేసి రెండు వైపుల కాల్చాలి. అంతే నోరురుంచే సెట్ దోశ రెడీ.