పళ్ళ మధ్య బ్యాక్టీరియ తొలగిపోవాలంటే యాపిల్,క్యారెట్ వంటి వాటిని ఎక్కువగా నమలాలి. సాధ్యమైనంత వరకు నీటిని ఎక్కువగా త్రాగటానికి ప్రయత్నం చేయాలి. ఆహారం తిన్నాక,తినక ముందు నోటిని పుక్కిలించాలి. ఈ విధంగా చేస్తే నోటి దుర్వాసన తగ్గి తాజాగా ఉంటుంది.
రాత్రి సమయంలో ఉల్లిపాయ,మసాలా పదార్దాలు,వెల్లుల్లి వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి. అటువంటి ఆహార పదార్దాలను తీసుకున్నప్పుడు తప్పనిసరిగా నోటిని శుభ్రం చేసుకోవాలి.
సాయంత్రం సమయంలో కాఫీ,టీ లను త్రాగటం తగ్గించాలి. ఉదయం పూట పుదినా,తులసి ఆకులను నమిలిన మంచి పలితం కనపడుతుంది.
ఒక కప్పు నీటిలో వంట సోడా,పుదినా రసం చేర్చి పుక్కిలిస్తే బ్యాక్టీరియ తొలగిపోయి నోరు వాసన రాకుండా తాజాగా ఉంటుంది .
ఈ సమస్యతో బాధ పడేవారు డికాషన్ లో లవంగాలు వేసి టీ కాచుకోవాలి. ఈ విధంగా రోజుకి రెండు సార్లు చేస్తూ ఉంటే నోటి దుర్వాసన దూరం అవుతుంది.