Latest News

Powered by Blogger.
Wednesday, 2 December 2015

తెల్లని జుట్టు నల్లగా మారాలంటే....ఇంటి చిట్కాలు

మొలకెత్తిన గింజలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. పెసర మొలకలు జుట్టు ఆరోగ్యానికి బాగా సహాయపడతాయి. అందువల్ల ప్రతి రోజు పెసర మొలకలను తినటం ద్వారా జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు.

రాత్రి సమయంలో కొన్ని మెంతులను నానబెట్టి మరుసటి ఉదయం వాటిని పేస్ట్ చేసి జుట్టు కుదుళ్ళకు, చివర్లకు బాగా పట్టించాలి. ఒక అరగంట అయ్యిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయుట వలన జుట్టు ఆరోగ్యంగా పెరగటమే కాకా నల్లగా ఉంటుంది.

జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు నెయ్యి రాసి మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి. ఈ విధంగా నెలలో రెండు సార్లు చేస్తే జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. అలాగే జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది.

ఉల్లి రసాన్ని మాడుకు బాగా పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయుట వలన తెల్ల జుట్టు నిదానంగా నల్లగా మారుతుంది.

కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు ఆకులు వేసి ఆకులు నల్లగా మారే వరకు మరిగించాలి. ఈ నూనె చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జుట్టు నల్లగా మారుతుంది.

ఈ చిట్కాలను పాటిస్తూ మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. 

  • Blogger Comments
  • Facebook Comments
Top