పండ్లను కోశాక ముక్కలు నల్లబడకుండా వుండాలంటే, ముక్కలపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లి తడిబట్టతో కప్పితే సరిపోతుంది.
బంగాళాదుంప, చిలగడదుంప మొలకలు వస్తే వాటిని ముక్కలుగా కోసి కుండీలలో... జార్‌లో నీళ్ళు పోసి పెంచొచ్చు. ఇండోర్ ప్లాంట్‌గా ఇంటి అందాన్ని పెంచుతాయి అనటంలో సందేహం లేదు.
ఇనుప సామాను తుప్పుపట్టకుండా ఉండాలంటే వాటి మధ్య కర్పూరం బిళ్ళలు ఉంచాలి.
ఖీర్ మిగిలిపోతే మళ్ళీ వేడి చేయకూడదు. దాన్ని అలాగే కుల్ఫీ కప్స్‌లో పోసి ఫ్రిజ్‌లో పెట్టి, పిల్లలకు ఇస్తే ఇష్టంగా తింటారు.
కొత్తిమీర, కరివేపాకు, పుదీన వంటి ఆకు కూరలను న్యూస్‌పేపర్‌లో చుట్టి పాలిథిన్ కవర్‌లో వుంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
గోడలమీద క్రేయాన్‌తో గీసిన గీతలు పోవాలంటే సిగరెట్ బూడిదతో రుద్దితే మాయం అవుతాయి.
కిరోసిన్ లో ముంచిన బట్టతో కిటికీలు, తలుపులు తుడిస్తే తుప్పు మరకలు పోవటమే కాకా ఆ వాసనకు దోమలు, కీటకాలు ఇంట్లోకి రావు.