అలోవెరా జెల్ చర్మం పగుళ్లను నివారించటంలో బాగా సహాయపడుతుంది. పొడిబారిన పెదవులకు అలోవెరా జెల్‌ని రాస్తే మృదువుగా మారతాయి. అలాగే రోజ్‌వాటర్ లో గ్లిజరిన్ కలిపి, రాత్రి పడుకునేముందు పెదవులకు రాసుకున్న మంచి పలితం కనపడుతుంది.
గోరువెచ్చని నీటిలో టీ బ్యాగ్‌ను ముంచి, పిండి, ఆ బ్యాగ్‌ను పెదవులపై మూడు, నాలుగు నిమిషాల సేపు ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల పెదవుల చర్మంపై తేమ స్థాయి పెరిగి తద్వారా పెదవులు పొడిబారకుండా ఉంటుంది.
క్యాబేజీని ఉడికించిన నీరు పెదవులకు పట్టించి ఆరిన తర్వాత కడగాలి. ఈ విధంగా చేయుట వలన కమిలిన పెదవుల చర్మం మృదువుగా మారుతుంది.
కొత్తిమీర రసం పెదవులకు రాసి, ఆరిన తర్వాత శుభ్రంగా కడగాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే పెదవులపై నల్లని మచ్చలు తగ్గిపోతాయి.