Latest News

Powered by Blogger.
Friday, 18 December 2015

గోధుమ పిండి.. పెసరపిండి...ప్యాక్స్

రెండు టీ స్పూన్ల గోధుమ పిండిలో సరిపడా పాలను పోసి, ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి .ఆ  తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.  జీవం లేని ముఖ చర్మం మెరుస్తుంది. 

ఒక  స్పూన్ పెసరపిండి, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టి,మరుసటి రోజు ఉదయం  పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

ఒక  టేబుల్ స్పూన్ ఉప్పు లేని బటర్, ఒక స్ట్రాబెర్రీ , చిన్నముక్క కీరా, టీ స్పూన్ నిమ్మరసం, గుడ్డులోని పచ్చసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట  తర్వాతశుభ్రం చేసుకోవాలి. చర్మం మృదువుగా మారటమే అకకుండా కాంతివంతంగా తయారవుతుంది.

  • Blogger Comments
  • Facebook Comments
Top