ప్రతి రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసుకొని పది నిమిషాల తర్వాత స్నానం చేయాలి.
టొమాటో రసం లేదా దానిమ్మ రసం తేనె లేదా నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, పది నిముషాలు మసాజ్ చేసి శుభ్రపరుచుకుంటే నలుపు తొందరగా తగ్గుతుంది.
వెచ్చని నీటిలో టవల్‌ను ముంచి నలుపుగా ఉన్న చోట మృదువుగా రబ్ చేయాలి. టీ స్పూన్ కొబ్బరి నూనె, అర టీ స్పూన్ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి వేడి తువ్వాలతో తుడిస్తే మంచి పలితం కనపడుతుంది.
నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికి ఒకసారి నలుగుకు నువ్వుల నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్ అంది, మృదువుగా మారుతుంది.
రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి.
పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి .
ప్రతి రోజూ స్నానానికి ముందు గోరువెచ్చని కొబ్బరి నూనె రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, మసాజ్ చేయాలి . విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.