Latest News

Powered by Blogger.
Sunday, 1 November 2015

టమోటా కెచప్.......ఇంటిలో ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం

మనం ఏదైనా స్పెషల్ వంటకం చేసేటప్పుడు టమాటా కెచప్ అవసరం అవుతూ ఉంటుంది. దాని కోసం మనం సూపర్‌ మార్కెట్‌కు పరిగెత్తే బదులు...ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు.

టమాటా కెచప్ : ముందుగా ఎర్రటి టమాటాలను తీసుకోని శుభ్రంగా కడిగి తుడిచి, ఆ తర్వాత చిన్న ముక్కలుగా కోయాలి. అలాగే ఉల్లిపాయలను కూడా సన్నని ముక్కలుగా కోయాలి. పొయ్యి వెలిగించి బాండి పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి టమోటా ముక్కలు,ఉల్లి ముక్కలు,మిరప గింజలు, అల్లంముక్కలు, లవంగాలు వేసి సన్నని మంట మీద ఉడికించాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పేస్టులోకి కొంచెం బ్రౌన్‌షుగర్‌, వైట్‌ వెనిగర్‌, చిటికెడు ఉప్పు వేసుకుని బాగా కలపాలి. మరల ఈ మిశ్రమాన్ని సన్నటి సెగ మీద ఉడికించాలి. కాస్త చిక్కటి పేస్టుగా మారిన తరువాత.. చల్లబరిచి డబ్బాలో పోసుకొని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి.

  • Title : టమోటా కెచప్.......ఇంటిలో ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం
  • Posted by :
  • Date : 3:00 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top