కావలసిన పదార్దాలు:
పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు
తరిగిన పచ్చిమిర్చి - 6
ఉల్లిపాయ - ఒకటి ( సన్నని ముక్కలుగా తరగాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1/2 టీ స్పూను
వెన్న - 1 స్పూను
లవంగాలు - 6
యాలకులు - 4
దాల్చిన చెక్క - 1
ధనియాలు - ఒక్క టీ స్పూను
జీరాపొడి - ఒక స్పూన్
పుదీనా - ఒక కట్ట
ఉప్పు, పసుపు - తగినంత
తయారి విధానం:
బాణలిలో వెన్న వేసి కరిగించి, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క,యాలకులు,పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి కొంచెం సేపు వేగించాలి. ఆ తర్వాత పచ్చికొబ్బరిని మెత్తగా పేస్ట్ చేసి వేయాలి. దానితోపాటు కొద్దిగా నీరు పోయాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, పుదీనా వేసి బాగా కలిపి ఒక నిమిషం అయ్యాక దించేయాలి. ఇది పూరీ, చపాతీల్లోకి మంచి కాంబినేషన్.