Latest News

Powered by Blogger.
Monday, 16 November 2015

బీట్‌రూట్‌ జ్యూస్ తో జుట్టుకి రంగు వేసుకోవచ్చని మీకు తెలుసా?

Beetroot hair Colour, beetroot to juttuki rangu vesukovachha
బీట్‌రూట్‌ అనేది ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు రంగు వేసుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. జుట్టు దెబ్బతినకుండా, ఎటువంటి రసాయనాలు లేకుండా జుట్టు రంగును మార్చేస్తుంది బీట్‌రూట్‌ రసం. అరకప్పు బీట్‌రూట్‌ పొడిలో (హెల్త్‌ అండ్‌ ఫుడ్‌ స్టోర్స్‌లో లభిస్తుంది) ఒక కప్పు వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత జుట్టుకి బాగా పట్టించి నాలుగు గంటల తరువాత మాములు నీళ్లతో కడిగేయాలి. షాంపూ మాత్రం చేయకూడదు. షాంపూ చేస్తే రంగు త్వరగా పోతుంది. 

బీట్‌రూట్‌ రంగుగా కాక పోయినా జుట్టుకి చాలా మేలు చేస్తుంది. మాడు పొడిబారకుండా, చుండ్రు రాకుండా ఉండటానికి బీట్‌రూట్‌ బాగా సహాయపడుతుంది. బీట్‌రూట్‌ ఉండే కెరోటినాయిడ్స్‌ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. బీట్‌రూట్‌ రసాన్ని మాడుకి మర్దనా చేసి అరగంట తరువాత కడిగేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

  • Title : బీట్‌రూట్‌ జ్యూస్ తో జుట్టుకి రంగు వేసుకోవచ్చని మీకు తెలుసా?
  • Posted by :
  • Date : 8:00 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top