Latest News

Powered by Blogger.
Monday, 16 November 2015

ఆపిల్‌ కోకనట్‌ హల్వా

How to Prepare Apple Coconut Halwa

కావలసిన పదార్థాలు:

ఆపిల్‌ తురుము - రెండు కప్పులు
కొబ్బరి తురుము - ఒక కప్పు
డైఫ్రూట్స్‌ - 20గ్రా
నెయ్యి - 50గ్రా
పంచదార - ఒక కప్పు
పాలు - ఒక కప్పు
యాలకుల పొడి - ఒక టీ స్పూను

తయారుచేసే విధానం:
ముందుగా డ్రై ఫ్రూట్స్‌ ని నెయ్యిలో వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలను మరిగించాలి. మరుగుతున్న పాలలో ఆపిల్‌ తురుము, కొబ్బరి తురుము,పంచదార  వేసి ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నపుడు వేగించి పక్కన పెటుకున్న డ్రైఫ్రూట్స్‌, యాలకుల పొడి, నెయ్యి వేసి సన్నని మంట మీద మరో పది నిమిషాలు ఉంచి దించేయాలి.

  • Blogger Comments
  • Facebook Comments
Top