Latest News

Powered by Blogger.
Sunday, 29 November 2015

బీట్‌రూట్‌ జ్యూస్‌ త్రాగితే గుండె జబ్బులు తగ్గుతాయా?

గుండె జబ్బులతో బాధపడే వారు ప్రతి రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే చాలా మంచిది. అంతేకాక ఇటీవల జరిగిన పరిశోదనలో కండరాలు బలంగా తయారవుతాయనే విషయం కూడా తెలిసింది. అలాగే హార్ట్‌ ఫెయిల్యూర్‌ పేషెంట్లకు బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగించిన రెండు గంటల తర్వాత కండరాల శక్తిలో మార్పు కనిపించటం కూడా గమనించారు.

బీట్‌రూట్‌ జ్యూస్‌లో అధిక మోతాదులో ఉండే నైట్రేట్‌ కండరాలకు శక్తిని ఇస్తుంది. గతంలో అథ్లెట్స్‌పై జరిపిన అధ్యయనంలోనూ డైటరీ నైట్రేట్‌ కండరాల పనితీరును మెరుగు పరిచినట్టు వెల్లడి అయింది. నైట్రేట్‌ రక్తనాళాలను రిలాక్స్‌ చేయడమే కాకుండా జీవక్రియల పైన కూడా ప్రభావం చూపుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల హార్ట్‌ రేట్‌ పెరగడం, రక్తపోటు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు ఉండవని పరిశోధకులు అంటున్నారు.

  • Title : బీట్‌రూట్‌ జ్యూస్‌ త్రాగితే గుండె జబ్బులు తగ్గుతాయా?
  • Posted by :
  • Date : 8:27 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top