సహజంగా ఈ విషయాన్నీ మనం చాలా సార్లు వినే ఉంటాం. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళుతున్నప్పుడు ముగ్గురు వెళ్ళకూడదని అంటారు. ఒక శుభకార్యం కోసమో, మరో కార్యం కోసమో ముగ్గురు వెళ్ళితే మార్గ మధ్యలో మాటల్లో అభిప్రాయ భేదాలు రావచ్చు.
ఒకరితో ఒకరు మాది సరయినది అని అంటే మాది సరి అయినదని అని వాదనకు దిగవచ్చు. అప్పుడు కార్యం వదలి గొడవకు దిగుతారు. అదే ఇద్దరు అయితే ఒకరికి ఒకరు సర్ది చెప్పుకొని సరి చేసుకుంటూ వెళ్లి కార్యాన్ని శుభప్రదంగా చేసుకొని వస్తారు. అందుకే శుభకార్యాలకు ముగ్గురు వెళ్ళితే పని జరగదని అంటూ ఉంటారు.