Latest News

Powered by Blogger.
Saturday, 28 November 2015

తలనొప్పి నుండి ఉపశమనం కొరకు సులువైన ఇంటి చిట్కాలు

ప్రతి మనిషిని తరచూ పలకరించేది, తలపట్టుకునేలా చేస్తుంది ఈ తలనొప్పి. ఇక మైగ్రేన్‌ తలనొప్పి అయితే చాలా ఎక్కువగా ఇబ్బంది పడవలసిందే. ఈ చిట్కాలను ఫాలో అయితే తలనొప్పి నుంచి ఉపశమనం త్వరగా లభిస్తుంది...

లావెండర్‌ ఆయిల్‌ తలనొప్పికి బాగా పనిచేస్తుంది. మరిగే నీళ్లలో రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పడితే తలనొప్పి నుంచి తొందరగా బయట పడవచ్చు. 

రక్తప్రసరణ మందగించడం వల్ల తలనొప్పి వస్తుంది. ఇలాంటప్పుడు నుదురుకు పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ బాగా రాస్తే తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ వాసన పీలిస్తే శ్వాసనాళాలు బాగా తెరుచుకుని లోపలికి తీసుకునే ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతుంది. దీంతో రక్తప్రసరణ సజావుగా సాగి తలనొప్పి తగ్గుతుంది.

లావెండర్‌ ఆయిల్‌, పెప్పర్‌మెంట్‌ ఆయిల్‌తో మాడు భాగంలో మర్దనా చేయడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది.

మనం తీసుకునే ఆహారంలో మార్పులు, ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందుకనే రెగ్యులర్‌ డైట్‌లో ఎక్కువ మార్పులు చేయొద్దు. మైగ్రేన్‌ సమస్య ఉన్నవాళ్లు చాక్లెట్‌, సిట్రస్‌ ఎక్కువగా ఉండే పండ్లు, వేరుశనగ, వెన్న తరచూ తీసుకోవాలి.

అవిసె గింజలు మైగ్రేన్‌పై వెంటనే ప్రభావం చూపుతాయి. వంటకాల్లో అవిసెనూనె వాడటం వల్ల కూడా తలనొప్పి సమస్య దూరం అవుతుంది.

      • Title : తలనొప్పి నుండి ఉపశమనం కొరకు సులువైన ఇంటి చిట్కాలు
      • Posted by :
      • Date : 11:52 am
      • Labels :
      • Blogger Comments
      • Facebook Comments
      Top