ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి నిత్య స్నాన మంత్ర జపం చేస్తూ ఉండేవారు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతారు.ఈ మాసంలో తులసి ఆకులతో స్వామిని పూజించాలి. ఉసిరిక చెట్టు నీడలో పిండ ప్రధానం చేయాలి. ఉసిరిని తినటంతో పాటు, ఉసిరి మాలను ధరించటం కూడా విష్ణు మూర్తికి ప్రీతికరం.
కార్తీక మాసంలో స్థంబం పాతి దానికి ఒక పాత్రను వ్రేలాడ దీసి అందులో ఎనిమిది దిక్కులు కనిపించేటట్టు దీపం పెట్టాలి. ఇలా చేయుట వలన సమస్త దేవతలకి వందనం చేసిన ఫలం వస్తుంది.