Latest News

Powered by Blogger.
Friday, 27 November 2015

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఒత్తిడికి చెక్‌ పెట్టాలంటే కొన్ని పద్దతులు

ప్రెగ్నెన్సీ సమయంలో  ఒత్తిడికి గురి కావటం మంచిది కాదు. అందువలన ఒత్తిడి నుంచి బయట పాడటానికి ఈ పద్ధతుల్ని పాటించాలి. సాదారణంగా ఎటువంటి కారణం లేకుండా ఒత్తిడీ దరి చేరదు. అందుకే ముందుగా దానికి గల కారణాలను గుర్తించాలి. ఒకవేళ ఆ సమస్యని పరిష్కరించుకోవడం మీ వల్ల కాకపోతే ఇతరుల సహాయం తీసుకోవడానికి వెనకడుగు వేయకూడదు. ఒంటరిగా ఉంటే అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని నలుగురిలో ఎక్కువసేపు ఉండటానికి ప్రయత్నించాలి. ఇంట్లోని పరిస్థితులు, బాధ్యతలే మీ ఒత్తిడికి కారణమైతే కొన్నిరోజులపాటు వాటి అన్నింటికీ దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వాకింగ్‌ మంచి మందు. సాయంత్రం పూట ఆరు బయట కాసేపు నడవాలి. 

అయితే నడక మొదలుపెట్టేటప్పుడు డాక్టర్‌ సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. సంగీతం వినడం ద్వారా కూడా ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. అయితే అదే పనిగా రోజంతా సంగీతం వినడం కూడా మంచిది కాదు. అలాగే సరైన పోషకాలు అందకపోయినా ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు వైద్యుల్ని సంప్రదించాలి.

  • Title : ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఒత్తిడికి చెక్‌ పెట్టాలంటే కొన్ని పద్దతులు
  • Posted by :
  • Date : 6:09 pm
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top