బేబీకార్న్ - ఐదు
మొక్కజొన్న పిండి - అరకప్పు
బియ్యంపిండి - పావుకప్పు
కారం - కొద్దిగా
అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా
ఉప్పు - తగినంత
నూనె వేయించేందుకు సరిపడా
ఉల్లిపొరక - కట్ట (సన్నగా తరగాలి)
ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి)
వెల్లుల్లి పలుకులు, సోయా, టమాటాసాస్- చెంచా చొప్పున తీసుకోవాలి.
తయారి విదానం:
బేబీకార్న్ను ఒకే సైజులో ముక్కలుగా కోసుకొని.. ఉప్పు నీటిలో ఉడికించాలి. ఒక బౌల్ లో మొక్కజొన్న పిండి, బియ్యంపిండి, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్ , కొద్దిగా ఉప్పు వేసి బజ్జీలపిండి మాదిరిగా కలపాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్ను ముంచి బజ్జీల మాదిరిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాణలిలో కాస్త నూనె వేసి వేడి చేసి అందులో వెల్లులి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు , ఉల్లిపొరక ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి. ఇందులో వేయించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సోయా సాస్ , చిల్లీసాస్, టమాటా సాస్, ఇంకాస్త ఉప్పు చల్లి కలిపి వేడి వేడిగా బేబీకార్న్ మంచూరియా సర్వ్ చేయటమే.