Latest News

Powered by Blogger.
Wednesday, 4 November 2015

శ్రీకండ్‌

How to prepare shrikhand, andhra telugu vantalu,andhra sweets

కావలసిన పదార్థాలు: 

తియ్యటి పెరుగు: 1 లీటర్ 
పంచదార పొడి: 1కప్పు 
యాలకులపొడి: 1స్పూన్ 
పాలు: 1స్పూన్ 
పిస్తాపప్పు: 1 స్పూన్ 
బాదంపప్పు: 10
చారోలిపప్పు: 1 స్పూన్ 
కుంకుమ పువ్వు: చిటికెడు
మిఠాయి రంగు: చిటికెడు

తయారు చేయు విధానం:
పెరుగుని పల్చని వస్త్రంలో వేసి వదులుగా మూటలా కట్టాలి. అందులోని నీరు అంతా పోయేవరకూ ఈ మూటను మూడు గంటల పాటు వేలాడదీయాలి. ఆ తరువాత ఒక టీ స్పూను పాలలో మిఠాయిరంగుని కలపాలి.
ఇప్పుడు నీళ్లు కారిపోయిన పెరుగుని ఓ బౌల్ లో వేసి అందులో పంచదార పొడి, మిఠాయి రంగు కలిపిన పాలనీ వేసి గరిటెతో బాగా కలపాలి. పిస్తాపప్పు, చారోలి పప్పు, బాదంపప్పుల్ని విడివిడిగా, నూనె లేకుండా బాణలిలో వేయించి పెరుగు మిశ్రమంలో వేసి చివరగా కుంకుమ పువ్వు కలిపితే శ్రీకండ్‌ రెడీ. దీన్ని చిన్న చిన్న బౌల్స్‌లో సర్ది కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్ల చల్లగా సర్వ్ చేయాలి.

  • Blogger Comments
  • Facebook Comments
Top