Latest News

Powered by Blogger.
Tuesday, 1 December 2015

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు ఎందుకు కట్టుకోకూడదు?

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నూతన గృహ ప్రవేశం పెట్టుకోకూడదు. అలాగే నిర్మించకూడదు. జీవితాంతం ఉండే ఇంటి పట్ల, వంశాన్ని ఉద్దరించే సంతానం పట్ల ఎంతో శ్రద్ద అవసరం. గర్భవతిగా ఉన్న భార్యను ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోవాలి. 

అత్యంత ముఖ్యమైన రెండు విషయాలను ఎవ్వరు ఒకేసారి సరయిన రీతిలో చూసుకోలేరు. రెండింటికి సమ న్యాయం చేయటం కుదరదు. అందువల్ల గృహ నిర్మాణం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చేయకూడదని అంటారు. ఇప్పుడు అయితే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. పూర్వపు రోజుల్లో ఇన్ని సౌకర్యాలు లేకపోవుట వలన కొన్ని నియమాలను పెట్టుకున్నారు. అయినప్పటికీ ఈ రోజుల్లో ఈ నియమాన్ని పాటిస్తున్నారు. 

  • Title : భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లు ఎందుకు కట్టుకోకూడదు?
  • Posted by :
  • Date : 6:00 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top