Latest News

Powered by Blogger.
Monday, 30 November 2015

చర్మం మీద ముడతలు తగ్గాలంటే.....డార్క్‌ చాకొలేట్‌ మాస్క్‌

చర్మం మీద ముడతలు తగ్గిపోవడానికి డార్క్‌ చాకొలేట్‌ మాస్క్‌ బాగా సహాయపడుతుంది. చాకొలెట్‌లో ఉండే ఫ్లవనాయిడ్స్‌, పోలీఫినోల్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మాన్ని కాపాడతాయి. చాకొలెట్‌ మాస్క్‌ వేసుకోవడం చాలా సులభం. మూడు నుంచి అయిదు డార్క్‌ చాకొలెట్‌ల చదరాలను తీసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి. ఇందులోకి కొంచెం తేనే, రెండు స్పూన్ల ఓట్స్‌ (పిండిగా చేసుకుని), ఒక చెంచా పెరుగు వేసుకుని అన్నీ బాగా కలిసేలా కలపాలి.

ఆ మిశ్రమంతో ముఖం మీద మాస్క్‌ వేసుకొని వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. అరగంట అయ్యిన తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. తయారుచేసుకున్న మిశ్రమమ మిగిలితే ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండు రోజుల పాటు వాడుకోవాలి. చాకొలెట్‌ మాస్క్‌ వేసుకోవడం వల్ల వయసుతో వచ్చే వృద్దాప్య ఛాయల్ని అడ్డుకోవచ్చు. అంతేకాక ఈ మాస్క్ వేసుకోవటానికి ఖర్చు కూడా చాలా తక్కువగానే అవుతుంది.

  • Title : చర్మం మీద ముడతలు తగ్గాలంటే.....డార్క్‌ చాకొలేట్‌ మాస్క్‌
  • Posted by :
  • Date : 11:53 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top