ఈ విధంగా ఎక్కువ రోజులు ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. కొన్నిరకాల డైటింగ్‌ల వల్ల శరీరానికి తక్కువ శాతం ఫైబర్ పదార్థాలు అందుతాయి. దానివల్ల జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక చుట్టూ ఉన్నవారు జంక్ ఫుడ్ తింటుంటే మీరు మాత్రం నోరు కట్టేసుకొని కూర్చొవలసి ఉంటుంది. ఎనర్జీ లెవల్స్ తక్కువ అవుతున్న కొద్దీ మూడ్ కూడా వెంట వెంటనే మారిపోతుంటుంది. మూడ్ మారటం వలన చికాకు, విసుగు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో డైట్‌ని వదిలేసి నచ్చిన ఆహారం తినాలనే తీవ్రమైన కోరిక పుడుతుంది. అప్పుడు ఆ కోరికని చంపుకుని మొండిగా ప్రవర్తించడం వల్ల ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ విధమైన పరిస్థితి చాలా ప్రమాదకరం. అందువల్ల డైటింగ్‌తో కాస్త జాగ్రత్తగా ఉండండి....లేకపోతే ఇబ్బందులు తప్పవు.