Latest News

Powered by Blogger.
Thursday, 19 November 2015

మోకాలు మరియు మోచేతుల నలుపు పోవాలంటే....హొమ్ రెమెడీస్

మోకాలు మరియు మోచేతుల నలుపు పోవాలంటే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. మోకాలు మరియు మోచేతుల చుట్టూ చర్మం నల్లగా,మందంగా ఉంటుంది. 

కలబంద

కలబంద పొడి చర్మంను  క్లియర్  చేయటానికి సహాయపడుతుంది. అంతేకాక   అది చర్మం యొక్క నలుపుదనంను తొలగిస్తుంది.  చర్మం మచ్చలను కూడా తగ్గిస్తుంది. అందువల్ల మీరు కలబంద జ్యూస్ తో ప్యాక్ వేసుకోండి. 

బంగాళ దుంపలు

బంగాళ దుంపలు సాధారణంగా మీ కళ్ళ చుట్టూ ఉండే  నల్లటి వలయాలను తగ్గించుకోవటానికి సహాయపడుతుంది.  అంతేకాక  చర్మం కాంతివంతంగా మరియు అందంగా చేస్తుంది . సమాన పరిమాణంలో  నిమ్మ రసం మరియు బంగాళాదుంప రసం తీసుకోని మిశ్రమాన్ని తయారుచేసి  ప్రభావిత నల్లని  మచ్చలు ఇన్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని రాసి ఆరిన తర్వాత  చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. 

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా నిజంగా పనిచేస్తుందని అంటే  ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది చర్మ సౌందర్య సాధనంగా బాగా  సహాయపడుతుంది. ఎక్స్ ఫ్లోటింగ్ లక్షణాలు ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడుతుంది.  బేకింగ్ సోడా కలిపి పేస్ట్ గా చేయాలి.  ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి ఆరిన తర్వాత శుభ్రంగా కడగాలి. 

బాదం 

స్పష్టమైన మరియు ప్రకాశవంతముగా మీ చర్మాన్ని ఉంచేందుకు బాదంలో పోషణ లక్షణాలు  ఉంటాయి. కొంచెం బాదం నూనెను తీసుకోని మోకాలు,మోచేయి బాగాలలో రాసి మర్దన చేస్తే నలుపుదనం తగ్గుతుంది. 

  • Title : మోకాలు మరియు మోచేతుల నలుపు పోవాలంటే....హొమ్ రెమెడీస్
  • Posted by :
  • Date : 7:47 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top