బియ్యం - 1 కప్పు
కందిపప్పు - అర కప్పు
చింతపండు - నిమ్మకాయంత
ఉల్లిపాయ - 1
బీన్స్-5
కారెట్లు -2
బంగాళదుంప - 1
పచ్చిబఠాణి - గుప్పెడు
టమోటో - 1
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 1 టేబుల్ స్పూను
మసాలా పొడి - 1 టీ స్పూను
ఎండుకొబ్బరి తురుము - అర కప్పు
ఆవాలు - అర టీ స్పూను
మెంతులు - పావు టీ స్పూను
కరివేపాకు - 4 రెబ్బలు
ఇంగువ - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం:
బియ్యాన్ని కాస్త మెత్తగా, పప్పును మామూలుగా ఉడికించుకుని పక్కన పెట్టాలి. బాణలి పొయ్యి మీద పెట్టి నూనె వేసి తాలింపుగింజలు, కరివేపాకు,ఇంగువ వేసి వేగనిచ్చి, తరిగిన కూరగాయల ముక్కలు కూడా వేసి సన్నని మంటపై కాస్త మెత్తబడేదాకా వేగనివ్వాలి (కాప్సికం లేకుండా). చింతపండు, ఉప్పు, కొబ్బరి తురుము, మసాలాపొడి వేసిన తర్వాత మరి కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అన్నం, (మెదిపిన) పప్పును కలపాలి. కాప్సికంను విడిగా నేతిలో ఒక నిమిషం పాటు వేగించి బిస్‌బేలాబాత్‌పై గార్నిష్ చేసుకోవాలి. దీనితో అప్పడాలు నంజుకుంటూ, ఉల్లి రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది.