Latest News

Powered by Blogger.
Saturday, 31 October 2015

బ్రెడ్ రోల్స్

How to prepare Vegetable Bread roll, Easy RecipeVegetable Bread roll

కావలసిన పదార్దాలు :

బ్రెడ్ 2
నూనె 500 grms

మసాల తయారికి కావలసినవి :

బంగాళాదుంపలు అరకేజీ
బఠాని 1 కప్పు
కేరట్,కాలిఫ్లవర్, బీన్స్ ౩ కప్పులు (సన్నగా తరిగినవి )
ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు (సన్నగా తరిగినవి )
కాప్సికం ముక్కలు 1/2 కప్పు
అల్లం, మిర్చి నూరినది ౩ స్పూన్స్
కారం 2 స్పూన్
గరం మసాల 1 స్పూన్
ఉప్పు, పసుపు సరిపడా
నిమ్మకాయలు 2
కొత్తిమిర 2 చెంచాలు

తయారి విధానం :
ముందుగా కూరలను ఉడికించి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండిలో నూనె పోసి వేడెక్కాక దానిలో అల్లం,మిర్చి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, కాప్సికం ముక్కలు వేసి బాగావేగించాలి . ఉడికించిన కూరలను బాండిలో వేసి నీరు ఎగిరిపోయోంతవరకూ వేపాలి. వేగిన పదార్దానికి ఉప్పు, పసుపు,కారం, గరం మసాల వేసి బాగా కలిపి నిమ్మరసం పోసి, కొత్తిమీర చల్లి కలిపి దింపాలి. బ్రెడ్ ముక్కలు అంచులు కత్తిరించి ఒక్కొక్కదాన్ని నీటిలో ముంచి తీసి అరచేతులతో ఒత్తి నీటిని పిండి ఆ బ్రెడ్ ముక్కలో ఒక స్పూన్ కూరను పెట్టి చుట్టూ మూసి ముద్దలా చుట్టాలి.ఇలా అన్ని రోల్స్ తయారుచేసుకొని ప్లేటులో ఉంచి ఫ్రిజ్ లో 2 గంటలు ఉంచి తీసి, ఆ తర్వాత బాండిలో నూనే పోసి కాగిన తర్వాత కొన్ని రోల్స్ చప్పున వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించి సర్వింగ్ బౌల్ తీసుకోని సర్వ్ చేయాలి.

  • Blogger Comments
  • Facebook Comments
Top