Latest News

Powered by Blogger.
Friday, 30 October 2015

బాదాం బర్ఫీ

కావలసిన పదార్దాలు
బాదం పప్పులు - ఒక కప్పు
నెయ్యి - ఒక కప్పు
చక్కెర - ఒక కప్పు
నీళ్లు - పావు కప్పు

తయారి విధానం

బాదం పప్పులను నీటిలో వేసి నాలుగు నుండి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి. వాటి మీద పొట్టు తీసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.పంచదారలో నీటిని పోసి కరగనివ్వాలి. తరువాత ఆ పాత్రని పొయ్యి మీద పెట్టి లేత పాకం వచ్చేలా చేసుకోవాలి. లేత పాకం వచ్చిన తరువాత నెమ్మదిగా బాదం పొడిని కూడా కలుపుకుని పూర్తిగా కలిసిపోయేలా చేసుకోవాలి. తక్కువ మంటలో పెట్టుకుని చేసుకోవాలి. ఇందులోనే నెయ్యికూడా వేసుకోవాలి. ఐదు నుండి పది నిమిషాల పాటు కలుపుతూ వుండాలి. తరువాత కిందికి దించేయాలి. ఒక ప్లేటులో కొద్దిగా నెయ్యి వేసి ఈ మిశ్రమాన్ని వేసి సమంగా పరవాలి. చాకుతో మనకు నచ్చిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి. అంతే నోరురుంచే బాదాం బర్ఫీ రెడీ.

  • Blogger Comments
  • Facebook Comments
Top