ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్నా కసూరి మేథి అనేది తరచుగా వినపడుతుంది. దీనిని మనం మార్కెట్ లో కొనకుండా ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. మెంతి ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని సీసాలో నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఈ పొడిని మసాలా వంటకాల్లో వేసుకుంటే మంచి రుచి రావటమే కాక ఆరోగ్యానికి కూడా మంచిది.
కసూరి మేథిని ఇంటిలో తయారుచేసుకుందామా.....!!!
ఈ మధ్య కాలంలో ఎవరి నోట విన్నా కసూరి మేథి అనేది తరచుగా వినపడుతుంది. దీనిని మనం మార్కెట్ లో కొనకుండా ఇంటిలోనే తయారుచేసుకోవచ్చు. మెంతి ఆకులను నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని సీసాలో నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఈ పొడిని మసాలా వంటకాల్లో వేసుకుంటే మంచి రుచి రావటమే కాక ఆరోగ్యానికి కూడా మంచిది.
- Title : కసూరి మేథిని ఇంటిలో తయారుచేసుకుందామా.....!!!
- Posted by :
- Date : 3:41 pm
- Labels : cooking tips , dried fenugreek leaves , Kasoori methi
