ఒక బౌల్ లో గుడ్డు తెల్లసొన,ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ ఆరెంజ్ జ్యూస్, ఆరు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని చర్మానికి బాగా పట్టించి ఐదు నిముషాలు మసాజ్ చేయాలి. ఆ తర్వాత చర్మాన్ని శుభ్రం చేసుకొని బాదం నూనెను రాసుకోవాలి. చలి కాలంలో ప్రతి రోజు ఈ విధంగా చేస్తే చర్మం పొడిగా మారకుండా మృదువుగా ఉంటుంది.

Title :
చలి కాలంలో చర్మం మృదువుగా ఉండాలంటే...ఒక ప్యాక్