బ్రేక్ ఫాస్ట్ కు లంచ్‌కు మధ్య స్నాక్స్ వంటివి తీసుకోకూడదు.
ప్రతి రోజు శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.
చాలా మంది అన్నం తినటం మానేస్తారు. అలా చేయకూడదు. ఈ విధంగా చేయుట వలన నీరసం రావటమే కాకా కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి రోజు తప్పనిసరిగా ఉదయం బ్రేక్‌పాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ తీసుకోవాలి.
తీసుకొనే ఆహారంలో కొవ్వు పదార్దాలు తక్కువ ఉండేలా, శక్తి ఇచ్చే ఆహారం ఉండేలా చూసుకోవాలి.
కూరగాయలు,పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
భోజనం చేయటానికి ముందు వెజిటబుల్ సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఆహారం తక్కువగా తీసుకొనే అవకాశం ఉంది.
పెరుగు బదులు మజ్జిక తీసుకోవటం అలవాటు చేసుకోవాలి.

నిల్వ చేసిన పచ్చళ్ళు తినటం మానివేయాలి.
కొందరు తొందరగా బరువు తగ్గాలని ఆపరేషన్ చేయించుకోవడం చేస్తుంటారు. కానీ ఏది చేసినా డైట్ కంట్రోల్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అంతేకాక ఆపరేషన్ వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సహజసిద్దంగా బరువు తగ్గే విధానం చూసుకోవాలి.