పప్పును ఉడికించేటప్పుడు ఒక, చిటికెడు పసుపు వేస్తె తొందరగా ఉడకటమే కాకుండా మంచి వాసన వస్తుంది.
కిస్ మిస్ చిన్న ముక్కలుగా కట్ చేయాలసినప్పుడు, వాటిపై కాస్త పిండి జల్లి ముక్కలుగా కట్ చేస్తే ముక్కలు అంటుకోకుండా విడివిడిగా వస్తాయి.
వెళ్లుల్లి పొట్టు తేలికగా రావాలంటే వాటిని ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో కొంతసేపు ఉంచి ఆ తర్వాత తీస్తే [పొట్టు సులభంగా వచ్చేస్తుంది.
కత్తిపీటకు ఉన్న ఉల్లి వాసన పోవాలంటే, కత్తిపీటను నిమ్మచెక్కతో రుద్దితే సరి.