Latest News

Powered by Blogger.
Tuesday, 27 October 2015

మీరు మొదటిసారిగా జుట్టుకు రంగు వేసుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

- మీరు మొదటి సారి ఇంటి వద్ద కాకుండా పార్లర్ దగ్గరకు వెళ్లి జుట్టుకు రంగు వేయించుకోండి. 
- రంగు వేసుకొనే ముందు చెవి వెనక పాయకు రంగు వేసుకొని 48 గంటల పాటు పరిశీలించి చూసుకోండి. ఆ  సమయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటే రంగు వేసుకోవటం కొనసాగించండి. 
- మీకు సురక్షితం తేలిన బ్రాండ్ ని మాత్రమే వాడాలి. 
- మీరు రంగు అంటకూడదని భావించే శరీర బాగాలపై పెట్రోలియం జెల్లీని రాయండి. 
- రంగు వేసుకొనే సమయంలో తప్పనిసరిగా చేతులకు గ్లౌజ్ లను వేసుకోవాలి. 
- మీరు ఎంపిక చేసుకున్న షెడ్ మాత్రమే వేసుకోండి. అంతేకాని రెండు షేడ్స్ కలిపి మాత్రం ఎప్పుడు వేయకండి. 
- రంగు వేసుకొనే సమయంలో రంగు కంటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. 
- మెడ వెనక బాగంలో టవల్ వేసుకుంటే రంగు అంటదు. 

  • Title : మీరు మొదటిసారిగా జుట్టుకు రంగు వేసుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.
  • Posted by :
  • Date : 9:47 am
  • Labels :
  • Blogger Comments
  • Facebook Comments
Top