Latest News

Powered by Blogger.
Tuesday, 27 October 2015

రవ్వ దోశ

కావలసిన పదార్థాలు :

ఉప్మా రవ్వ (బొంబాయి రవ్వ) : రెండు కప్పులు
బియ్యం పిండి : ఒక కప్పు
మజ్జిగ : రెండు కప్పులు
ఉల్లిపాయ ముక్కలు : రెండు కప్పులు (సన్నగా తరిగి పెట్టుకోవాలి )
పచ్చి మిర్చి ముక్కలు : ఒక చెంచాడు
ఇంగువ : కొద్దిగా
జీడిపప్పు : తగినన్ని
ఉప్పు : తగినంత

తయారుచేసే పద్ధతి :

ఒక బౌల్ లో బొంబాయి రవ్వ, బియ్యపు పిండి, మజ్జిగ, కొద్దిగా ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,జీడిపప్పు ముక్కలు వేసి బాగా కలిపి, ఈ పిండిని రెండు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ పిండితో దోశలు వేస్తె క్రిస్పీగా, టేస్టీ గా ఉంటాయి. 

  • Blogger Comments
  • Facebook Comments
Top